మెజార్టీపై గవర్నర్‌ను కన్విన్స్‌ చేయలేకపోయిన విజయ్ !

93చూసినవారు
మెజార్టీపై గవర్నర్‌ను కన్విన్స్‌ చేయలేకపోయిన విజయ్ !
తమిళనాడు లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి లభించలేదని సమాచారం. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని గవర్నర్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో మెజార్టీపై గవర్నర్‌ను కన్విన్స్ చేయలేకపోయినట్లు విజయ్ తెలిపారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.