
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన హోటల్ యజమాని రాకేశ్ ఎహగాబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు స్టాన్లీ వెస్ట్ అత్యంత సమీపం నుంచి కాల్పులు జారీపాడు. 'ఆర్ యూ ఆల్ రైట్' అంటూ ప్రశ్నిస్తూ నిందితుడు నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. హోటల్లో బస చేస్తున్న నిందితుడు బయట మహిళతో గొడవపడి ఆమెపై కాల్పులు జరిపిన తర్వాత రాకేశ్‌పై దాడి చేశాడు. అంతకుముందు డిటెక్టివ్ పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు..




