ఆర్టీఐపై వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం

10చూసినవారు
ఆర్టీఐపై వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం
తమిళనాడులో ప్రజా శాంతి, భద్రత విభాగాన్ని సమాచార హక్కు చట్టం (RTI) పరిధి నుంచి మినహాయించాలని విజయ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన కీలక ఉత్తర్వులను రద్దు చేసుకుంది. ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్