గవర్నర్‌ను కలిసిన విజయ్‌

60చూసినవారు
గవర్నర్‌ను కలిసిన విజయ్‌
టీవీకే అధినేత విజయ్, లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానించడంతో ఆయనను విజయ్ కలిశారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు ఖరారైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్