విజయ్‌కు రేపటి వరకే ఛాన్స్.. మెజార్టీ నిరూపించకపోతే?

21చూసినవారు
విజయ్‌కు రేపటి వరకే ఛాన్స్.. మెజార్టీ నిరూపించకపోతే?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించినా, మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరుగురు సభ్యుల మద్దతు అవసరమైంది. చిన్నపార్టీల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. విజయ్ మెజార్టీ నిరూపించుకోవడానికి గవర్నర్ రేపటి వరకే గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ లోపు అవసరమైన మద్దతు సమీకరించలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్