హైదరాబాద్‌కు చేరుకున్న విజయ్-రష్మిక (వీడియో)

163చూసినవారు
విజయ్ దేవరకొండ- రష్మిక హైదరాబాద్‌కు చేరుకున్నారు. నిన్న (గురువారం) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం నూతన వధూవరులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అభిమానులు, సినీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్