విజయ్ ‘జన నాయకన్’ రిలీజ్ డౌటే

27చూసినవారు
విజయ్ ‘జన నాయకన్’ రిలీజ్ డౌటే
తమిళ స్టార్‌ దళపతి విజయ్‌ రాజకీయ ప్రవేశం తర్వాత సంక్షోభంలో ఉన్నారు. తన చివరి సినిమా ‘జన నాయకన్’ను జనవరి 9, 2026న విడుదల చేయాలని మేకర్స్‌ ప్రకటించినా, ఇప్పుడు ఆ తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సభలో జరిగిన స్టాంపీడ్‌ ఘటనతో విజయ్‌ తీవ్రంగా కలత చెంది, ప్రమోషన్‌లను నిలిపివేశారు. తమిళనాడు ప్రభుత్వంతో వివాదం కూడా ఉధృతమవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్