కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ సమావేశమయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు
కాంగ్రెస్ అధికారికంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మద్దతు తెలిపిన కాసేపటికే
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీవీకే కార్యాలయానికి వెళ్లి విజయ్‌ను కలిశారు. ఆ సందర్భంగా విజయ్‌ను అభినందించి కండువా కప్పి సన్మానించారు.