విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష ఎమోషనల్ (వీడియో)

22చూసినవారు
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ త్రిష భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను చూసి అభిమానులు దళపతి పట్ల ఆమెకున్న అభిమానాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులు ఆమె స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్