తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు విజయక్‌కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన టీవీకే అధినేత విజయ్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు థ్యాంక్యూ చెప్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని దళపతి పేర్కొన్నారు.