నేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్

5చూసినవారు
నేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బుధవారం గవర్నర్‌ను కోరనున్నారు. ఇక కాంగ్రెస్(5 సీట్లు) TVKకు మద్ధతు తెలపనుంది. అలాగే సీపీఐ, సీపీఎం, ముస్లిం లీగ్ పార్టీలు కూడా మద్దతిచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్