ఇవాళ మరోసారి తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌ను కలవనున్న విజయ్

60చూసినవారు
ఇవాళ మరోసారి తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌ను కలవనున్న విజయ్
ఇవాళ (గురువారం) విజయ్ మరోసారి తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ R.V.ఆర్లేకర్‌ను కలవనున్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఇన్‌ఛార్జ్ గవర్నర్‌తో విజయ్ కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన బలం సమీకరణపై కూడా ఈ భేటీలో చర్చ జరగొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్