రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

21చూసినవారు
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
తమిళనాడులోని నెహ్రూ స్టేడియంలో రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 వేల మందికి పాసులు జారీ చేయబడ్డాయి. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు హాజరుకానున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్