విజయవాడ యువతి హత్య కేసు.. వీడిన మిస్టరీ

15212చూసినవారు
విజయవాడ యువతి హత్య కేసు.. వీడిన మిస్టరీ
AP: విజయవాడకు చెందిన కళ్యాణి హత్య కేసు మిస్టరీ వీడింది. బాధితురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని దారుణంగా ముక్కలుగా నరికి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వెళ్లే కాలువలో పడేసిన నిందితుడు షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న కళ్యాణిని అడ్డు తొలగించుకునేందుకే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్