శోభయాత్రలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫ్లెక్సీ కలకలం

746చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం జరిగిన శోభాయాత్రలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫ్లెక్సీ కలకలం రేపింది. కొందరు యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటోతో పాటు బిష్ణోయ్ చిత్రాన్ని ఉంచి "ఆప్ కా బాప్ ఆ రహా హై" అనే నినాదంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక నేరస్థుడి ఫోటోను ఊరేగింపులో ప్రదర్శించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్