అనాధ ఆశ్రమాన్ని సందర్శించిన సినీనటుడు

465చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సినీనటుడు మంచు మనోజ్ సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి విజ్ఞప్తి మేరకు స్పందించి, మనోజ్ ఆశ్రమానికి టేబుల్స్, కుర్చీలు అందించారు. నిర్వాహకుడు గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను మనోజ్ అభినందించారు.
Job Suitcase

Jobs near you