మున్సిపల్ ఎన్నికలు.. ఆసక్తికరంగా ఆ 4 స్థానాల్లో పోరు

6చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. ఆసక్తికరంగా ఆ 4 స్థానాల్లో పోరు
మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి, BRS చీఫ్ KCR, KTR, హరీశ్ రావుల నియోజకవర్గాలైన కొడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాల్టీల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలపై అధికారపార్టీ దృష్టి సారించింది. BRS నేతల మున్సిపాలిటీల బాధ్యతను మంత్రులు తుమ్మల, వివేక్ లకు అప్పగించింది. మరోవైపు, కొడంగల్ BRSను గెలిపించడం ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని KTR, హరీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్