తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ ఇంచార్జి ఏ. తిరుపతి రెడ్డి, సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని మద్దూర్ మండల
కాంగ్రెస్ పార్టీ SC డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ నివాసానికి వెళ్లారు. అక్కడ వినోద్ కుమార్ బావ ఓం ప్రకాష్ మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం బాధితుల కుటుంబాన్ని ఓదార్చారు.