అమీర్‌పేట్‌ గ్రామంలో విషాదం

688చూసినవారు
అమీర్‌పేట్‌ గ్రామంలో విషాదం
మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. మల్లేష్, మనోహర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కట్టెల మిషన్‌ దగ్గరకు వెళ్లే సమయంలో కారు అధిక వేగంతో ఢీ కొట్టింది. మల్లేష్ మృతి చెందగా మనోహర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్