తాండూర్: హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

74చూసినవారు
తాండూర్: హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పలు హనుమాన్ ఆలయాలకు శనివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్ రోడ్డు ఓల్డ్ గంజ్ హనుమాన్ దేవాలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. పలు ఆలయాల్లో అన్నదానాన్ని, ర్యాలీలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్