మద్దూర్: రూ. 53,000 చెక్కు అందజేత

81చూసినవారు
మద్దూర్: రూ. 53,000 చెక్కు అందజేత
కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల కనకప్పకు సీఎం సహాయ నిధిని ద్వారా మంజూరైన రూ. 53, 000 చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.