గ్రామస్తుల భరోసాతో కన్నీరు పెట్టుకున్న కావాలి సురేఖ

100చూసినవారు
గ్రామస్తుల భరోసాతో కన్నీరు పెట్టుకున్న కావాలి సురేఖ
వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి కావాలి సురేఖకు గ్రామస్తులు అడుగడుగునా నీరాజనం పలికారు. 'నీకు అండగా మేము ఉన్నాము, ధైర్యంగా ఉండు, నిన్ను గెలిపించుకుంటాం' అని మాటిచ్చారు. ఓటర్ల మాటలు విని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరినీ కలిసి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్