పరిగి: వడ్ల మ్యాచర్ పరిశీలన

81చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని సుల్తాన్పూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాల కమిషనర్ సిహెచ్ చౌహన్ తో కలసి సిఎస్ రామకృష్ణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వడ్ల మ్యాచర్ ను పరిశీలించారు. ఎన్ని వడ్లు వేస్తున్నారు, ఎంత పంట వస్తుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉందని ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్