బస్ కింద పడిన యువకుడిని క్షణాల్లో కాపాడిన ట్రాఫిక్ మార్షల్

549చూసినవారు
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం సిగ్నల్ వద్ద, బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న బస్ కింద ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్ కట్టేబోయిన శివకుమార్ వెంటనే స్పందించి, క్షణాల్లో ఆ యువకుడి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటనను చూసిన పలువురు వాహనదారులు, శివకుమార్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్