వికారాబాద్: భారీ వర్షం

0చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కరీంనగర్, వికారాబాద్, సిద్దిపేట, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. ఈ వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్