వికారాబాద్: పోలీసుల పిల్లల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూళ్లు

60చూసినవారు
సరిహద్దుల్లో సైనికుల వలే తెలంగాణలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతున్నారని CM రేవంత్‌ వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో మరణించిన IPSల కుటుంబాలకు రూ. 2 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదనపు SP, DSP స్థాయి అధికారులకు రూ.కోటిన్నర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసుల పిల్లల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రియల్ హీరోస్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్