ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లోనే వ్యక్తి మృతి

586చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లోనే వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్