సబితా ఇంద్రారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

144చూసినవారు
సబితా ఇంద్రారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
వికారాబాద్ జిల్లాలో, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో సిరిపురం రమేష్, వికారాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారేగూడ మహిపాల్ రెడ్డి, మర్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాంద్రిగ శ్రీకాంత్ రెడ్డి, ధరూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, ఏబ్బనూర్ యువ నాయకుడు వంశీకృష్ణ గౌడ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గంలో జరిగింది.

సంబంధిత పోస్ట్