రామ మందిరానికి భక్తుల విరాళాలు

2చూసినవారు
రామ మందిరానికి భక్తుల విరాళాలు
తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిర పునర్నిర్మాణానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ రెడ్డి తన కుమారుడు శాశ్వత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులకు రూ. 20,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాలు దేవాలయ పునర్నిర్మాణ పనులకు ఉపయోగపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్