తాండూరు నుంచి మజ్లిస్ మున్సిపల్ ఎన్నికల నగారా

1చూసినవారు
తాండూరు నుంచి మజ్లిస్ మున్సిపల్ ఎన్నికల నగారా
తాండూరు మున్సిపాలిటీపై పట్టు సాధించే దిశగా మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం గట్టి పోటీ ఇవ్వబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో, పార్టీ తన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్