రింషా తస్కిన్ 600కు 580 మార్కులు, వికారాబాద్‌లో రెండో ర్యాంక్

45చూసినవారు
రింషా తస్కిన్ 600కు 580 మార్కులు, వికారాబాద్‌లో రెండో ర్యాంక్
వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన రింషా తస్కిన్ పదవ తరగతి పరీక్షల్లో 600కు 580 మార్కులు సాధించి, వికారాబాద్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా వింటేజ్ పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. వింటేజ్ పాఠశాల ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ, నియోజకవర్గంలో రెండో ర్యాంక్ సాధించినందుకు గర్వంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్