బొమ్మరాసిపేటలో దొంగల బీభత్సం: 20 తులాల బంగారం, నగదు చోరీ

650చూసినవారు
బొమ్మరాసిపేటలో దొంగల బీభత్సం: 20 తులాల బంగారం, నగదు చోరీ
శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాగేశ్వరరావు ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్