262 గ్రామపంచాయతీలకు 1, 216 నామినేషన్లు

3చూసినవారు
262 గ్రామపంచాయతీలకు 1, 216 నామినేషన్లు
వికారాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 262 గ్రామ పంచాయతీలకు 1,216 సర్పంచ్ పదవులకు, 2,198 వార్డులకు 4,311 నామినేషన్లు స్వీకరించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా నామినేషన్ల వెరిఫికేషన్ పూర్తి చేసి, సరైనవిగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను సరైన విధంగా సమర్పించినట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్