తిరుపతిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

0చూసినవారు
తిరుపతిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ ఆనంద్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబయ్య గౌడ్ తదితరులు కలిశారు. రుద్రారం గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్