పోలింగ్ బూత్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని పరీక్షించి ఓటర్ మార్పు చేర్పులను సరైన విధంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బూత్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ వార్డు నంబర్ 6, 7, 8లను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.