యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు..!

1చూసినవారు
యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు..!
వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన మైనారిటీ యువతీయువకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7993357103 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్