వినాయకున్నీ దర్శించుకున్న మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్

4చూసినవారు
వినాయకున్నీ దర్శించుకున్న మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్, వి ఎస్ ఎస్ మాజీ చైర్మన్ మహా దేవ్, ఆదర్శ రైతు కంకంటి వెంకటయ్య, పాశం మల్లయ్య దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సోదర భావంతో, సహనంతో ఉండాలని ఏలాంటి గొడవలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్