నారాయణపేట ఎమ్మెల్యేను కలిసిన నేతలు

78చూసినవారు
నారాయణపేట ఎమ్మెల్యేను కలిసిన నేతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డిని గండీడ్ మండల నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆశన్న, కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా గాయకుడు గుముడాల చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you