గండీడ్: హాస్టల్లో దుప్పట్లు, TV, కుర్చీలు పంపిణీ

53చూసినవారు
గండీడ్: హాస్టల్లో దుప్పట్లు, TV, కుర్చీలు పంపిణీ
గండీడ్ మండల కేంద్రంలో ఉన్న హాస్టల్లో పిటిఏ ఆధ్వర్యంలో తాటికొండ సుదర్శనం 75వ జన్మదినం సందర్భంగా శనివారం కందగట్ల వరప్రసాద్ కుటుంబ సభ్యులు విద్యార్థులకు బంకర్ బెడ్లు, పరుపులు, దుప్పట్లు, 20 కుర్చీలు, 10 టేబుల్ లు మరియు ఆన్లైన్ ట్యూషన్ చెప్పడానికి 65 ఇంచెస్ టీవీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరిశ్చంద్రారెడ్డి, ఎంఈఓ జనార్ధన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్