గండీడ్: మరో రెండు రోజులు నీటి సరఫరా బంద్

76చూసినవారు
గండీడ్: మరో రెండు రోజులు నీటి సరఫరా బంద్
మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు NH-167 రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో పైపు షిఫ్టింగ్‌లో భాగంగా గండీడ్ మండల కేంద్రంలో విశ్వ భారతి కాలేజీ ఎదురుగా ఉన్న 300 MMDI పైప్ లైన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బుధ, గురువారాల్లో 33 గ్రామాలకు భగీరథ నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చలమారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్