వికారాబాద్‌లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం (వీడియో)

3చూసినవారు
వికారాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కూరవడటంతో ఎండ వేడి నుండి అల్లడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈ వర్షంతో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోగా, ఈ అకాల వర్షం తమ పంటలకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్