ఆలంపల్లి మజీద్ కమిటీ అధ్యక్షుడు గులాం కలిముద్దీన్ మాట్లాడుతూ, మసీదులు, దర్గాలు, గ్రేవీ యార్డులు, అషూర్ కానాల భూముల వివరాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమ్మిద్ అనే పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని మసీదుల నిర్వాహకులు బాధ్యత తీసుకొని ఈనెల 10 నుంచి వికారాబాద్ జమా మసీదులో నమోదు చేయించాలని సూచించారు. ఈ పోర్టల్లో భూముల వివరాలు, కరెంట్ బిల్లు, మ్యాపులు, టాక్సీలతో నమోదు చేయాలన్నారు.