ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ లో విలీనం చేయాలి

75చూసినవారు
ఉమ్మడి గండీడ్ మండలంలోని గండీడ్, మహమ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ ఆయా మండలాల నేతలు, నిరుద్యోగులు శుక్రవారం మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఈ విలీనం జరిగేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యాచరణకు సంబంధించి పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై చర్చించారు.

సంబంధిత పోస్ట్