పరిగి: రాహుల్ గాంధీ, సీఎం చిత్రపటానికి పాలభిషేకం

62చూసినవారు
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిపిసిసి ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోలకు పాలభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చారు. కార్యక్రమంలో ఆయా మండలాల నుంచి బీసీ సంఘం నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్