మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ కైవసం.

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ కైవసం.
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి శుభవార్త. ఒకటవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనంతరెడ్డి, 15వ వార్డు నుంచి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట TRS నుంచి నామినేషన్ వేసిన విజయలక్ష్మి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మొత్తం 34 వార్డుల్లో రెండు వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్