ముదిరాజ్ యూత్ కమిటీ అధ్యక్షుడిగా నరేష్ ఏకగ్రీవ ఎన్నిక

0చూసినవారు
ముదిరాజ్ యూత్ కమిటీ అధ్యక్షుడిగా నరేష్ ఏకగ్రీవ ఎన్నిక
ముదిరాజ్ సంఘం బంట్వారం మండల యూత్ కమిటీ అధ్యక్షుడిగా మంగాయపల్లె నరేష్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు లోంక నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రాఘవ ముదిరాజ్, సంజప్ప ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా బండ మహేశ్ ముదిరాజ్, కోశాధికారిగా ప్రవీణ్ ముదిరాజ్, కార్యదర్శిగా శ్రావణ్ కుమార్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సంఘం నాయకులు, సభ్యులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్