న్యూ ఇయర్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

0చూసినవారు
న్యూ ఇయర్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
మహిళల రక్షణ కోసం షీ-టీమ్స్, బైక్ రేసింగ్ల నిర్వహణను కట్టడి చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. రిసార్ట్స్ నిర్వాహకులు అతిథుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, నిర్దేశించిన సమయం దాటిన తర్వాత వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైన్ షాప్లు, బార్లు నిర్ణీత సమయం వరకు మాత్రమే పనిచేయాలని, మద్యం అనుమతి తీసుకున్న రిసోర్ట్స్, ఫార్మ్ హౌస్లలో ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :