వికారాబాద్: ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పరశురాం

50చూసినవారు
వికారాబాద్: ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పరశురాం
గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ అధ్యక్షుడు పరశురాం నాయక్ పేర్కొన్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సభావత్ రాములు నాయక్ చేతుల మీదుగా జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా నియమక పత్రాలను అందుకున్నారు. గిరిజనుల హక్కులను కాపాడుతు, వారి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్