మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో, ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం రేపటి సోమవారం తాత్కాలికంగా రద్దు చేయబడిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎన్నికల దృష్ట్యా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణికి రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.