రంగరాజుకు ప్రజా సంఘాల ఘన సన్మానం

0చూసినవారు
రంగరాజుకు ప్రజా సంఘాల ఘన సన్మానం
వికారాబాద్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమితులైన కాకి రంగరాజు కి వికారాబాద్ జిల్లాలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU, SFI, కాంగ్రెస్ పార్టీ, AIKMS, DYFI, మీడియా టుడే, SAP కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సన్మానం ద్వారా రంగరాజు గారి నియామకాన్ని ప్రజా సంఘాలు అభినందించాయి.

సంబంధిత పోస్ట్